Latest News

పింఛన్లు కోల్పోయిన వారికోసం పోరాడుదాం: వైఎస్ జగన్

10610563_826169867422311_1314155318680389489_n
పింఛన్లు కోల్పోయిన వారికోసం పోరాటం చేద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం ప్రకాశం జిల్లా పార్టీ సమీక్ష సమావేశాల్లో భాగంగా ఒంగోలులో మాట్లాడారు. అద్దంకి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై వైఎస్ జగన్ సమీక్షించారు.

గత 7 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3700 కోట్ల రూపాయలను పింఛన్ల కోసం ఖర్చు చేయాల్సివుండగా, కేవలం 1338 కోట్లు మాత్రమే కేటాయించిందని వైఎస్ జగన్ చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్లను పెంచామని చెప్పుకుంటూ, మరోవైపు లక్షల సంఖ్యలో కోత వేశారని విమర్శించారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీకి…టీడీపీకి ఓట్ల తేడా అయిదు లక్షలేనని వైఎస్ జగన్ అన్నారు. ముఖ్యమంత్రి కావడానికి చంద్రబాబు ఎన్నో అబద్ధాలు చెప్పారని అన్నారు. చంద్రబాబులా అబద్ధాలు చెప్పిఉంటే వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చేందన్నారు. చంద్రబాబుకు లేనిదీ…మనకు ఉన్నది …దేవుడి దయ అని వైఎస్ జగన్ అన్నారు.

Source:sakshi


By , November 24, 2014 Comments Off Special Articles

Stupid Answers by Chandra Babu & a perfect propaganda

jagan-chandrabau
It is quite amusing to see how easily people on social media get duped about achievements of politicians. They get carried away by media reports despite knowing the fact the main stream media unsuccessfully tried to stop India’s most credible and real leader from becoming PM. Well, Narendra Modi is not the topic. This is about another person who piggybacked on the image of Narendra Modi and Pavan Kalyan. Nara Chandra Babu Naidu would not have become CM but for Pavan Kalyan and Modi.
I saw a post by TDP fan page (VoteforTDP) about assembly conversation between Naidu and Jagan. The title of the post “Stupid Question’s by JAGAN & Perfect Answers by CHANDRABABU NAIDU”
Here is the link for that video: https://www.facebook.com/video.php?v=574118359361612&set=vb.302641806509270&type=2&theater
Many ‘intellectuals’ and ‘educated youth’ believed what he said in this video and praised Naidu.
If you understand Telugu, Skip the below part:
For those of you…

Click here for full article

Source: telugurajakeyalu


By , September 18, 2014 Comments Off Special Articles

వైఎస్సార్‌లా పాలించే దమ్ముందా?


By , August 27, 2014 Comments Off Special Articles

ఇవన్నీ ఈ మూణ్ణెళ్లలో జరిగిన హత్యలు కావా?


By , August 24, 2014 Comments Off Special Articles

వైఎస్ జగన్ కు చంద్రబాబు ఆహ్వానం

1888909_693056117400354_549067212_oతన ప్రమాణ స్వీకారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. వైఎస్ జగన్ కు ఫోన్ చేసి ఈ మేరకు ఆహ్వనం పలికారు. ఎల్లుండి తాను ప్రమాణ స్వీకారం చేస్తున్నానని, ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. చంద్రబాబుకు ఫోన్లో జగన్ అభినందనలు తెలిపారు. జగన్ ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నారు. పార్టీ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల 8న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ఆర్భాటంగా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం రాత్రివేళ జరగనున్న నేపథ్యంలో రెండు వేల హైమాస్ట్ లైట్లను సభాప్రాంగణంలో ఏర్పాటు చేశారు. 480 అడుగుల వేదికను పూర్తిగా కవర్ చేసేలా ఐరన్ బారికేడ్లను నిర్మించారు. దాంతో పాటు రెయిన్ప్రూఫ్ టెంట్లను హైదరాబాద్ నుంచి తెప్పించి ఏర్పాటు చేస్తున్నారు.


By , June 6, 2014 Comments Off Special Articles
Powered By Indic IME